Monday, September 05, 2011

'గాలి' తో నాకు సంబంధం లేదు - వై.స్. జగన్

 "గాలి జనార్దన్ రెడ్డి తో నాకేంటి సంబంధం? ఆయనతో నాకెలాంటి  సంబంధం లేదు. ఆయన వేరే రాష్ట్రానికి చెందినా వ్యక్తి" అంటూ మీడియా ముందు చిందులేసిన వై.స్. జగన్ కి నిజంగా గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియకుండానే తన బ్రాహ్మి స్టీల్స్ లో పెట్టుబడులు ఎలా పెట్టాడు.. పాపం జనార్దన్ రెడ్డి ఎవరో తెలియకుండానే ..తను ఇచిన 6 కోట్ల విలువైన బస్సు ను బహుమతి గ తన తండ్రి వై.స్. రాజ శేఖర్ రెడ్డి  ఎలా తెసుకున్నాడు..
    పాపం సిబిఐ దాడులతో పీకల్లోతు కష్టాల్లో వున్నా వై.స్. జగన్ కి ఎవరు గుర్తు రావటం లేదేమో.. గజినీ ల జ్ఞాపక శక్తీ కోల్పోలేదు కదా..
  జనార్దన్ రెడ్డి మాత్రం జగన్ తనకు తమ్ముడి లాంటి వాడు అని అంటున్నాడు...ఈ బండలు అనుబందాలు ఏమిటో..
 కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా వుండటం మాని ఈ గొడవలు ఏమిటో...
  జనార్దన్ రెడ్డి ని వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటున్న జగన్ ఇంతకాలం తను వ్యాపారాలు చేసింది, తన రాజ సౌధాన్ని నిర్మించుకున్నది కర్ణాటక లోని బెంగుళూరు అన్న విషయం కూడా మర్చిపోయాడ...