Pages

Monday, September 05, 2011

'గాలి' కి ఎదురు గాలి

    మైనింగ్ మాఫియా గాలి జనార్ధన రెడ్డి కి ఎదురు గాలి వీస్తుంది.....ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన రెడ్డి ని సిబిఐ సోమవరం అరెస్ట్ చేసింది.. సిబిఐ ప్రత్యెక న్యాయ స్థానం సెప్టెంబర్ ౧౯ వరకు జ్యుడిసియల్ రిమాండ్ విధించింది.
   అరెస్ట్ కి ముందు వారి నివాసాలలో సిబిఐ 15 మంది అధికారులు జరిపిన సోధాలలో మూడు కోట్ల నగదు, ౩౦ కేజీ ల బంగారం స్వాదీనం చేసుకున్నట్టు అధికారకంగా వెల్లడించారు..


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.